Posts

Welcome to Kidsenclopedia Blog

Welcome to Kids Enclopedia Blog ! కిడ్స్ ఎన్క్లోపెడియా బ్లాగ్ వ్యూయర్స్ కు స్వగతం.!! సుస్వాగతం . ఈ బ్లాగ్ పూర్తిగా కేవలం చిన్న పిల్లలకు మనం చదువు ఎంత ఈజీగా , వాళ్ళకి ఏ విధమైన ఒత్తిడి లేకుండా ఎలా నేర్పాలో , ఇంకా వాళ్ళకి ఆసక్తి కరంగా ఉండేలా తయారు చేయడమైనది. తల్లి దండ్రులు తమ పిల్లల చదువు కోసం చాలా కస్టపడి ఏంటో ఖర్చు తో ప్రైవేట్ విద్య సంస్థ లలో చేర్పిస్తున్న కుడా పిల్లలికి సరియన చదువు రావడం లేదు. దీనికి కారణం పోటీ వాతావరణం. వారికి సరియన విద్యావిధానం లేకపోవడం వలన పిల్లలకి చాలా విషయాల మీద అవగాహన ఉండటం లేదు. దాని వలన వారిలో మానసిక మరియు శారీరక ఎదుగుదల తక్కువగా ఉంటుంది. ఈ బ్లాగ్ కేవలం మేము పిల్లలకి చదువు సులువుగా ఎలా నేర్పించావచ్చో దానికి అవసరమైన పాఠాలు , వాటికీ తగిన ఉదాహారణలతో ఇవ్వడం జరిగిండి. మీ పిల్లల చేత డైలీ ఈ బ్లాగ్ ఓపెన్ చేయించి వారికి నచ్చిన విషయం మీద పాఠాలు బొమ్మలతో సహా చూపించండి. దీని వలన వారు త్వరగా విషయాన్ని గ్రహిస్తారు. ఇది చాలాకాలం వరకు వాళ్ళ మైండ్ లో గుర్తుండిపోతుంది. మేము ఎప్పటికప్పుడు కొత్త సిలబస్ అప్లోడ్ చేయడం జరుగుతుంది. మీరు మా బ్లాగ్ నందు సబ్ స్క్రైబ్ చేసుకుని కొత...